BHPL: మల్హర్ మండలానికి చెందిన రమేశ్‌ను MG NREGS తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ (దళిత విభాగం) జిల్లా ఛైర్మన్‌గా రమేశ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగింది. తన నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధనసరి సీతక్క, శ్రీధర్ బాబుకు రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.