SDPT: ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన శీలం మల్లేశం మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అభ్యర్థి సంతోష్ గౌడ్ ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ రాముడు తెలిపారు. హనుమకొండలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో తమ స్పోర్ట్స్ క్లబ్ యువకుడు జనగాని సంతోష్ కుమార్ గౌడ్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు శనివారం తెలిపారు.