MBNR: విద్యారంగంలో మహబూబ్నగర్ జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని డిఈవో ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఆయన శాలువా మెమోటోతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.