HYD: HMWSSB పరిధి పెరిగింది, బాధ్యత కూడా పెరగాలని ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఉద్యోగులకు సూచించారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ (JEA), టీజీవో, టీఎన్జీవో వింగ్ షెడ్యూల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయం, బాధ్యతతో పనిచేయాలని, సాంకేతికతను సమర్థంగా వినియోగించాలన్నారు.