NZB: చందూర్ మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికై ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. వినియోగదారులు తమ ఫిర్యా దులను నేరుగా తెలిపి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.