SDPT: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనం నుంచి నూతనంగా నిర్మించిన ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర బీడీ కాలనీలో కొత్త భవనంలోకి మార్చినట్లు ఆసుపత్రి వైద్య అధికారులు తెలిపారు. ప్రజలందరూ బుధవారం 7 జనవరి నుంచి ఓపీ సేవలు, ఐపీ సేవలు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే సేవలందించనున్నారు. దీనిని ప్రజలు గమనించి ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉపయోగించుకోవాలన్నారు.