MHBD: గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం విద్యుత్ లైన్ మెన్ గుండెపోటుతో మృతిచెందాడు. విధులకు వస్తున్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.