MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పనుల జాతర కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య పాల్గొన్నారు.