MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. STలకు 1, SCలకు 10 (జనరల్ 5, మహిళ 5), BCలకు 6 (జనరల్ 3, మహిళ 3) వార్డులు కేటాయించారు. అలాగే జనరల్ మహిళలకు 9, అన్రిజర్వ్డ్ (జనరల్) కింద 8 వార్డులను నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు.