ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో గల సిద్దార్థ్ బుద్ధ విహార్ అభివృద్ధి కి కృషి చేయాలని ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కొల్హారి గ్రామస్థులు మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు, తదితరులు ఉన్నారు.