KMM: సింగరేణి కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్లో రెనోవేషన్ చేసిన అంబులెన్స్ డ్రైవర్స్ రూమ్‌ను మంగళవారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు ప్రారంభించారు. అంబులెన్స్ డ్రైవర్ల రూముకు సకాలంలో మరమత్తులు చేయించిన సివిల్ అధికారులకు, అందుకు సహకరించి పని చేయించిన కాంట్రాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెస్ట్ రూమ్‌ను వినియోగించుకోవాలని కోరారు.