వరంగల్ జిల్లాకు ఈవీ బస్సులను కేటాయించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యే మాట్లాడారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ వాహనాల్లో బ్యాటరీలు బ్లాస్ట్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయనే సందేహం ప్రజల్లో ఉందని, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని అన్నారు.
Tags :