MDCL: HYD శివారులో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దుండిగల్ విల్లాల హబ్‌గా అవతరించింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న దుండిగల్, ఏడేళ్లలో పురపాలికగా ఎదిగి గ్రేటర్లో విలీనమైంది. అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. ORR అనుసంధానంతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుని, ఎకరం ధర రూ.10–15 కోట్లకు చేరింది.