KMM: మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారుతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో ఎస్టీ (జనరల్) 1, ఎస్సీలకు 6 (3 జనరల్, 3 మహిళ), బీసీలకు 4 (2 జనరల్, 2 మహిళ) స్థానాలను కేటాయించింది. ఓపెన్ కేటగిరీలో 11 స్థానాలు ఉండగా వాటిలో 6 మహిళలకు, 5 జనరల్‌కు కేటాయించారు.