BDK: బయ్యారం మండలంలోని రామాలయ వీధి నివాసి రావుల రవికి రూ. 26 వేల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో గురవుతున్న ప్రతి పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహకారానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.