Srcl: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్లతో సమానమని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరలను అదుపు చేయవచ్చని, దొంగతనలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఇందులో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు.