MHBD: విద్యుత్ షాక్తో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో గురువారం ఉదయం జరిగింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడు కరుణాకర్ రెడ్డి ఈరోజు ఉదయం విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.