బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
మీ స్కిన్ పాడు కావొద్దని అనుకుంటే.. చక్కగా మెరవాలంటే ఈ టిప్స్ పాటించండి.