జామ ఆకులు తింటే బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తపోటు సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు బరువు తగ్గుతారు.