1.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2.మలబద్దక సమస్యలను తగ్గిస్తుంది. 3.చెడు కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 4.గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. 5.ఎముకలకు బలాన్ని ఇస్తుంది. 6.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. 7.చర్మం మంచి తేజస్సుతో కనిపిస్తుంది.