తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ మరో కీలక భేటీ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అపరిష్కృత అంశాలపై ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరపనుంది.
Tags :