AP: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా వర్మ విచారణకు హాజరుకాలేదు. వర్మను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక పోలీస్ బృందాలను పంపించారు.
Tags :