బెండకాయ నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.