బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొడుతోంది. ఈ సినిమా కేవలం ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. త్వరలోనే బాలీవుడ్లో కలెక్షన్స్ పరంగా ‘పుష్ప 2’ మీద ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేయనునట్లు సినీ వర్గాలు తెలిపాయి.