నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ భారీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘NBK-109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 09 లేదా 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.