టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విశేషాలతో కూడా కృష్ణవంశీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..
మా నాన్న ఏ ముహూర్తాన ఆ పని చేశాడో కానీ నా లైఫ్ మారిపోయింది అంటోన్న దర్శకుడు నల్లపూసలు బాబ్జి..ఓటీటీ ప్లాట్ ఫామ్ ని నమ్ముకుని సినిమాలు చేస్తే ఏమవుతుందో చెప్పిన డైరెక్టర్
సింగర్ రమ్య ఎన్ఎస్‌కే తెలుసు కదా. దూకుడు సినిమాలో తను పాడిన ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పలు సినిమాల్లో పాటలు పాడి తన సత్తా చాటిన రమ్య ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..