E.G: రాజమండ్రి పార్లమెంట్ NDA కూటమి సమీక్ష సమావేశం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు, సాగునీటి సంఘాలు, కోపరేటివ్ సొసైటీ ఎన్నికల పై వారు సమీక్ష నిర్వహించారు.