VZM: దత్తిరాజేరు మండలం కే. కృష్ణాపురంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటింటికీ వెళ్లి ఇవాల పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సొంత అవసరాలు తీర్చేకొనేందుకు ఇంటికి పెద్ద కొడుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఉచిత బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.