CTR: చౌడేపల్లె రెవెన్యూ కార్యాలయం అక్రమాలకు వేదికగా మారిందని జెడ్పిటిసి దామోదర్ రాజు ఆరోపించారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. రెవెన్యూ కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందించాలని కోరారు. అర్హత ఉన్న అందరికీ గోకులం షెడ్లు కేటాయించాలన్నారు. పలు