SKLM: వీరఘట్టం మేదరవీధి శివారులో శాంతి ఆశ్రమం వద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. గత రెండు రోజులుగా ఇక్కడ ఉన్న చెత్తాచెదారాలు పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేయడం లేదని ప్రాంతవాసులు చెబుతున్నారు. ఈ మార్గం మీదుగా నడిచేవారు ముక్కుమూసుకోవాల్సన పరిస్థితి ఏర్పడింది.