KDP: కెమికల్స్, ఫెర్టిలైజర్ కమిటీ స్టడీ టూర్లో భాగంగా శనివారం కొచ్చిలోని సమావేశ మందిరంలో ఛైర్మన్ కీర్తీ ఆజాద్, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి పాల్గొన్నారు. కమిటీ తన సమావేశాల నివేదికలు, మినిట్స్‌ను ప్రభుత్వానికి అందజేస్తుందని మేడా తెలిపారు. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం గమనించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.