NLR: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల నిర్వాహకులు నెల్లూరు నగరపాలక సంస్థ సూచించిన అన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల నిర్వాహకులకు వ్యర్ధాల సేకరణ, రవాణా, విడుదలకు అనుమతులను మంజూరు చేస్తూ లైసెన్సులను కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం అందించారు.