ATP: జూ.ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన ఫ్యామిలీని ఎమ్మెల్యే వర్గీయులు బెదిరిస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెంబర్ ధనుంజయ నాయుడు ఆరోపించారు. ఆడియో కాల్ ఫేక్ అని చెప్పమని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.