అన్నమయ్య: మదనపల్లెలో శ్రీ వివరాల ఆంజనేయస్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ వేకువజామునే ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, తమలపాకుల మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ, ప్రసాదాల స్వీకరించారు.