NLR: నెల్లూరు రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. తమ పొలాల్లో డీఏపీ యూరియా చల్లేందుకు డ్రోన్లు ఉపయోగించారు. రైతులు డ్రోన్ల సాయంతో వరి పంటకు ఎరువులు చల్లిస్తున్న దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సిటీల నుంచి పల్లెటూరుకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినందుకు ఆనంద పడాల్సిన విషయం. కానీ పేదలకు కూలి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.