KDP: సేంద్రీయ పద్ధతిలో ఎరువుల తయారీ, మొక్కల పెంపకం గురించి కడపకు చెందిన సిటి ఆఫ్ టెర్రస్ గార్డెన్ సభ్యురాలు ఓలేటి అలేఖ్యను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. నిన్న మైదుకూరులో జరిగిన స్వచ్ఛ ఆంధ్రలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల తయారీ, మొక్కల పెంపకం విధానాన్ని చెప్పడంతో సీఎం ఆమెను అభినందించారు.