VSP: సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇవాళ విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు, సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.