SKLM: జాతీయ సఫాయ్ కర్మ చారి కమిషన్ గౌరవనీయ సభ్యులు డాక్టర్. పి.పి వావా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ మేరకు ఆయనను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా ఓ ప్రైవేట్ హోటల్లో కలిశారు. అనంతరం పూల మొక్కను అందజేశారు. ఇరువురు కాసేపు పలు విషయాలుపై చర్చించుకున్నారు.