NDL: ప్యాపిలి మండలం నల్లమేకలపల్లి 33/11కేవీ సబ్ స్టేషన్లో శనివారం కొత్త బ్రేకర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రంగాపురం, NMపల్లి, బోయవండ్లపల్లి, జక్కసానికుంటల, రాచవండ్లపల్లి, రంపురం, మామిల్లపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ AE వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.