శ్రీకాకుళం జిల్లాలో KGVBలో మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 20వ తేదీతో ముగుస్తుందని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. KGVBలో ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల మహిళలు అప్లికేషన్ను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలి.