ATP: రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే, PGRS అంశాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. స్పెషల్ సీఎస్ జయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సాయిప్రసాద్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం నుంచి ఇంఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు. వెబ్ ల్యాండ్ పోర్టింగ్, మ్యుటేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు.