CTR: కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. CM చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయని అన్నారు. డేటా సెంటర్లు, కొబ్బరి పంట, పర్యాటక-వైద్య రంగాలకు ఊతం లభించిందని, బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌తో చిత్తూరు అభివృద్ధి సాధిస్తుందన్నారు.

