W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర గ్రామంలో శనివారం మంత్రి అనగాని సత్యప్రసాద్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివారించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టిడిపి ఇంఛార్జ్ రామరాజు, చాగంటి చిన్న, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాంబాబు, నాయకులు పాల్గొన్నారు.