W.G: నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం నాటి పర్యటన షెడ్యూల్ను ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో టౌన్ రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి నరసాపురం మండలం, కొత్త నవరసాపురం గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు.