ASR: ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ మత్యపురంలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో మాతృ బాహు భాష ఉపాధ్యాయడుగా పనిచేస్తున్న G.చిన్న అప్పన్న అనారోగ్యంతో బాధపడుతూ ఆయన స్వగ్రామంలో సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తోటి ఉపాధ్యాయులు తెలిపారు.