GDWL: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అలంపూర్లో ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ శంకర్ ఆధ్వర్యంలో జాబితాను ప్రదర్శించారు. కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితా కీలకమని పేర్కొన్నారు.