అన్నమయ్య: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, జిల్లా కేంద్రం మార్పుతో రాయచోటి ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గండికోట-కాలేటి వాగు, జలజీవన్ మిషన్ వంటి ప్రాజెక్టులు జగన్ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తుచేసి, వాటిని ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.