KMM: ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడిగా నగేష్, కార్యదర్శిగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, విద్యార్థులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.