ASR: ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలవరం జిల్లా కేంద్రంలోని రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో మీ-కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. అలాగే కలెక్టరేట్లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.