TPT: జిల్లాలోని KGBVలో 31 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. వార్డెన్-3, పార్టటైం టీచర్లు-4, చౌకిదార్-4, హెడ్ కుక్-4, అసిస్టెంట్ కుక్-8 పోస్టులకు అవకాశం ఉంది. వీటితోపాటు పార్ట్ టైం టీచర్లు-3, కంప్యూటర్ అపరేటర్లు-2, ANM-1, అకౌంటెంట్-1, అసిస్టెంట్ కుక్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.